వార్తలకు తిరిగి వెళ్లండి
పెరవలి శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో నిర్వహించిన వరుణ యాగంలో పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ పాల్గొన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, సమృద్ధిగా వర్షాలు కురవాలని, రైతులు పాడిపంటలతో సంతోషంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించారు.
వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని, అధిక పెట్టుబడి పంటలకు వెళ్లకుండా తక్కువ పెట్టుబడితో స్వల్పకాలిక పంటలను ఎంచుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

