Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వరుణ యాగంలో ఎమ్మెల్యే

Follow Udayam on Google
Pvr Reddy Oct 06, 2026 5:43 PM నంద్యాలవినోదం
వరుణ యాగంలో ఎమ్మెల్యే - Udayam
రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడి సాగునీరు తాగునీరు సమృద్ధిగా లభించాలనే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా వరుణ యాగం నిర్వహిస్తున్నారు. బేతంచర్ల మండలంలోని ఆర్.ఎస్ రంగపురం గ్రామంలో ఉన్న మద్దిలేటి నరసింహస్వామి ఆలయంలో ఆలయ ఉప కమిషనర్ రామాంజనేయులు ఆధ్వర్యంలో నిర్వహించిన వరుణ యాగంలో డోన్ నియోజకవర్గం ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Comments

G
Loading comments...