Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వరుణ జపం, వరుణ యాగం నిర్వహించిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
S.Satyanarayana Patnaik Oct 06, 2026 12:48 PM విజయనగరంGeneral
వరుణ జపం, వరుణ యాగం నిర్వహించిన ఎమ్మెల్యే - Udayam
ఎస్.కోట MLA కోళ్ల లలితకుమారీ మంగళవారం దేవదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో పుణ్యగిరి పరిధిలోని ఎస్‌.కోట దార గంగమ్మ తల్లి ఆలయంలో వరుణ జపం, వరుణ యాగం నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఎస్‌.కోట నియోజకవర్గంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని, పంటలు పండి రైతాంగం ఆనందంగా ఉండాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. పంటలు బాగా పండాలని, ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ఆమె కోరారు.

Comments

G
Loading comments...