వార్తలకు తిరిగి వెళ్లండి

బాన్సువాడ తాడ్కోల్ డబుల్ బెడ్రూమ్ కాలనీ వైపు వెళ్లే ప్రధాన రహదారిపై మిషన్ భగీరథ పైప్లాన్ పగిలిపోవడంతో పెద్దఎత్తున తాగునీరు వృథాగా పోతోంది.
అమృత్ సర్ పైపైన్ పనులు చేపట్టిన సమయంలో జరిగిన నిర్లక్ష్యం వల్లే మిషన్ భగీరథ పైప్ లైన్ కు పగుళ్లు ఏర్పడినట్లు స్థానికులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. మరమ్మతులు చేపట్టి నీటి వృథాను అరికట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
Comments
Loading comments...

