వార్తలకు తిరిగి వెళ్లండి

మంగళవారం కురిసిన వర్షానికి అంగడిబజార్‌లోని వారపు సంత ప్రాంగణం బురదమయంగా మారింది. వర్షపు నీరు నిలిచిపోవడంతో విక్రయదారులు, కొనుగోలుదారులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షం కురిసినప్పుడు నీరు నిలవకుండా బయటకు వెళ్లేలా సంత ప్రాంగణాన్ని అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు.
ఇక నేటి కూరగాయల ధరలు.. టమాటా ₹25, వంకాయ ₹50, బెండకాయ ₹40, పచ్చిమిర్చి ₹40, బీరకాయ ₹50గా ఉన్నాయి.
Comments
Loading comments...

