వార్తలకు తిరిగి వెళ్లండి

రంగంపేటలో వీఆర్ఏల నిరవధిక సమ్మె నాలుగో రోజుకు చేరింది. కళ్లకు నల్ల రిబ్బన్లు కట్టుకుని, వర్షంలోనూ టెంట్ బయట రోడ్డుపై నిలబడి నిరసన తెలిపారు.
సమ్మెతో రెవెన్యూ శాఖలో పలు పనులకు ఆటంకం కలుగుతోందని ప్రజలు వాపోతున్నారు. తమ డిమాండ్లను అధికారులు, ప్రజాప్రతినిధులు పరిష్కరించేందుకు కృషి చేయాలని వీఆర్ఏలు కోరారు.
Comments
Loading comments...

