Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షంలోనే నిమజ్జనానికి తరలిన నెల్లటూరు వినాయకుడు

Follow Udayam on Google
I siva prasad Sep 19, 2026 11:51 AM నెల్లూరుGeneral
వర్షం పడుతున్నప్పటికీ వినాయక చవితి వేడుకల్లో భాగంగా శనివారం గూడూరు మున్సిపల్ పరిధిలోని నెల్లటూరు బీసీ కాలనీ కృష్ణాపురం వినాయకుడు నిమజ్జనానికి తరలి వెళ్లారు. యువత ఉత్సాహంగా రంగులు జల్లుకుంటూ చిందులేస్తూ స్వామి వారిని తూపిలి పాలెం సముద్ర తీరానికి తీసుకువెళ్లారు. వీరి వెంట భక్తులు పెద్ద సంఖ్యలో ట్రాక్టర్లో తరలి వెళ్లారు. స్వామి వారిని గత ఆరు రోజులుగా పూజలు నిర్వహించి నిమజ్జనానికి తీసుకు వెళ్లారు.

Comments

G
Loading comments...