Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షం కురిస్తే చెరువుల్లా మారుతున్న రోడ్లు

Follow Udayam on Google
madhu Sep 12, 2026 6:44 PM ములుగుGeneral
వర్షం కురిస్తే చెరువుల్లా మారుతున్న రోడ్లు - Udayam
ఏటూరునాగారం మండలంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసిన ప్రతిసారీ రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచి, రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...