Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షం కురిసే... రైతులకు నిరాశే!

Follow Udayam on Google
RAGHU Aug 06, 2026 4:24 PM శ్రీకాకుళంGeneral
వర్షం కురిసే... రైతులకు నిరాశే! - Udayam
జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం మారి మోస్తరు వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ తీవ్రతతో ఇబ్బంది పడిన ప్రజలకు ఈ వర్షం కొంత ఉపశమనం కలిగించింది.అయితే,పంటలకు అవసరమైనంత మేర వర్షపాతం నమోదు కాకపోవడంతో రైతులు తీవ్ర ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...