‘వృషకర్మ’ రెండో పాట విడుదల

‘వృషకర్మ’ సినిమా రెండో పాటను చిత్రబృందం గురువారం ఏలూరులో విడుదల చేసింది. నాగచైతన్య, మీనాక్షి చౌదరి జంటగా నటిస్తున్న ఈ పాటకు అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించగా, అనంత శ్రీరామ్ సాహిత్యం రాశారు.
కార్తీక్ దండు తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో స్పర్శ్ శ్రీవాస్తవ, కియారా ఖన్నా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మిస్టిక్ హారర్ థ్రిల్లర్ డిసెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Comments
Loading comments...
