Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షానికి తడవని మెమోలు

Follow Udayam on Google
Anjaneyulu Yadav Aug 26, 2026 10:08 PM నాగర్ కర్నూల్General
వర్షానికి తడవని మెమోలు - Udayam
ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన విద్యార్థులకు వర్షానికి తడవకుండా, చిరిగిపోని సర్టిఫికెట్లు అందిస్తున్నట్లు నాగర్ కర్నూల్ జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి వెంకటరమణ తెలిపారు. 25 రకాల భద్రతా లక్షణాలతో, మందమైన చిరిగిపోని కాగితంపై వీటిని ముద్రిస్తున్నారు. ఇంటర్మీడియట్‌లో ఉత్తీర్ణులైన విద్యార్థులందరికీ ఈ తరహా సర్టిఫికెట్లు అందజేస్తున్నట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...