Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షాలు లేనందున రైతులు అష్ట కష్టాలు

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 20, 2026 4:46 PM విశాఖపట్నంGeneral
వర్షాలు లేనందున రైతులు అష్ట కష్టాలు - Udayam
రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్ ప్రారంభమై సుమారు 3 నెలలు కావస్తున్నది ఈ సీజన్ లో సకాలంలో వర్షాలు కురవనందున ఒక్క చుక్క నీరు లేదు. గతంలో ఒకసారి తుఫాను మూలంగా కొద్దిపాటి వర్షం కురిసినందున అన్నదాతలు వరి విత్తనాలు పొలంలో జల్లుకున్నారు అప్పటినుండి ఇప్పటివరకు ఎక్కడా వర్షాలు పడలేదు రైతులు అష్ట కష్టాలు పడి సుదూర ప్రాంతాల నుండి బిందెలతో నీరు మోసుకుని వరి నారు మడులను తడుపుకుంటున్నారు.

Comments

G
Loading comments...