Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షాలు లేక ఆందోళనలో రైతులు

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 03, 2026 11:22 AM నాగర్ కర్నూల్General
వర్షాలు లేక ఆందోళనలో రైతులు - Udayam
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండల పరిధిలోని తోటపల్లి, బెక్కర, వేపురు, తదితర గ్రామాల్లో వర్షాలు లేక పత్తి పంటలు ఎండిపోతున్నాయి. వర్షాలు ముఖం చాటేయడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీటి వసతులు ఉన్న రైతులు స్ప్రింక్లర్ల తో పంటలు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. నీటి సౌకర్యం లేని రైతులు ఆకాశం వైపు ఆశగా ఎదురు చూస్తున్నారు.

Comments

G
Loading comments...