Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షాలు కురవాలని చండీయాగం.. పాల్గొన్న స్పీకర్

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 20, 2026 6:25 PM వికారాబాద్General
వర్షాలు కురవాలని చండీయాగం.. పాల్గొన్న స్పీకర్ - Udayam
సమృద్ధిగా వర్షాలు కురిసి, కరువు పరిస్థితులు తొలగిపోవాలని కోరుకుంటూ కూకట్‌పల్లి ప్రగతినగర్‌లో నిర్వహించిన చండీయాగంలో (వికారాబాద్ MLA )స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ పాల్గొన్నారు. ఎల్‌నినో ప్రభావం వల్ల ఏర్పడిన కరువు పరిస్థితులు తొలగిపోవాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మంచికలపూడి భానుప్రసాద్, భక్తులు, స్థానికులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...