Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షాలు కురవాలని బిక్కవోలులో వరుణ యాగం

Follow Udayam on Google
Devendra Oct 06, 2026 12:08 PM తూర్పుగోదావరిGeneral
రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు పండాలని కోరుతూ బిక్కవోలు లక్ష్మీగణపతి ఆలయంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో వరుణ యాగం నిర్వహించారు. ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మహాలక్ష్మి దంపతులు కర్తలుగా పాల్గొనగా, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి ప్రత్యేక పూజలు చేశారు. ఎల్నినో ప్రభావంతో తలెత్తిన వర్షాభావ పరిస్థితుల నుంచి రైతాంగాన్ని, రాష్ట్ర ప్రజలను కాపాడాలని వరుణ దేవుడిని ప్రార్థించినట్లు వారు తెలిపారు.

Comments

G
Loading comments...