వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

జగిత్యాల జిల్లాలో మంగళవారం ఉదయం 8:30 గంటల నుంచి బుధవారం ఉదయం 6 గంటల వరకు పలు మండలాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ వెల్లడించిన వివరాల ప్రకారం సారంగాపూర్‌లో అత్యధికంగా 176.3 మి.మీ., సిరికొండలో 169.8 మి.మీ., గుల్లకోటలో 144.5 మి.మీ., వెల్గటూర్‌లో 142.3 మి.మీ. వర్షపాతం నమోదైంది. జగిత్యాల రూరల్‌లోని పోలాసలో 113 మి.మీ., జగిత్యాల పట్టణంలో 92.3 మి.మీ. వర్షం కురిసింది.
Comments
Loading comments...
