Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాకు 16 మంది వైద్యుల కేటాయింపు

Follow Udayam on Google
నవీన్ రెడ్డి Jul 29, 2026 12:02 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
జిల్లాకు 16 మంది వైద్యుల కేటాయింపు - Udayam
జిల్లాలో వైద్యుల కొరత తగ్గించేందుకు ప్రభుత్వం 16 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లను కేటాయించింది. వారిలో అనస్థీషియాలజిస్టులు, పీడియాట్రిషన్లు, గైనకాలజిస్టులు ఉన్నారు. ఇప్పటివరకు ఐదుగురు మాత్రమే విధుల్లో చేరినట్లు అధికారులు తెలిపారు. భద్రాచలం సహా పలు ఆసుపత్రుల్లో ఇంకా వైద్యుల కొరత కొనసాగుతోంది. కాంట్రాక్టు వైద్యుల సేవల పొడిగింపుపై స్పష్టత లేకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది.

Comments

G
Loading comments...