Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫోరెన్సిక్ శాస్త్రవేత్తగా ఎంపిక

Follow Udayam on Google
భరత్ తేజ Jul 29, 2026 11:58 AM భద్రాద్రి కొత్తగూడెంGeneral
ఫోరెన్సిక్ శాస్త్రవేత్తగా ఎంపిక - Udayam
అశ్వారావుపేట మండలానికి చెందిన డాక్టర్ జుజ్జరపు క్రాంతికుమార్ తెలంగాణ పోలీసు సీఐడీలో ఫోరెన్సిక్ శాస్త్రవేత్తగా ఎంపికయ్యారు. డీజీపీ సీవీ ఆనంద్ చేతుల మీదుగా నియామక ఉత్తర్వులు అందుకున్నారు. పీజీ, పీహెచ్‌డీ పూర్తి చేసిన క్రాంతికుమార్ గతేడాది నిర్వహించిన ఎంపిక పరీక్షల్లో విజయం సాధించారు. త్వరలో శిక్షణ పొందనుండగా, ఆయన ఎంపికపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...