Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డిప్యుటేషన్‌లపై సింగరేణి కొత్త నిబంధనలు

Follow Udayam on Google
పార్వతి దేవి Jul 29, 2026 12:04 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
డిప్యుటేషన్‌లపై సింగరేణి కొత్త నిబంధనలు - Udayam
డిప్యుటేషన్‌పై ఉద్యోగుల నియామకాల నియంత్రణకు సింగరేణి యాజమాన్యం కొత్త విధివిధానాలు అమలు చేసింది. ఆరు నెలలు దాటిన డిప్యుటేషన్‌లకు డైరెక్టర్‌(పా) అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేసింది. అనుమతి లేకుంటే డిప్యుటేషన్‌ రద్దైనట్లుగా పరిగణించి ఉద్యోగులు అసలు విధి స్థానంలో చేరాలని ఆదేశించింది. ఇతర ఏరియాలకు డిప్యుటేషన్‌ అధికారాన్ని కూడా డైరెక్టర్‌(పా)కే పరిమితం చేసింది.

Comments

G
Loading comments...