వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమలలో కురిసిన వర్షాలకు ఎండవేడిమి నుంచి భక్తులకు ఉపశమనం లభించగా, నీరు లేక వెలవెలపోయిన మాల్వాడి గుండం జలపాతం పరవళ్లు తొక్కుతోంది.
ఘాట్‌రోడ్డులో వెళ్తున్న పర్యాటకులు, భక్తులు ఈ ప్రకృతి అందాలను తిలకిస్తూ సెల్ఫీలు దిగుతూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

