Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షాలతో అస్తవ్యస్తంగా వికారాబాద్-సదాశివపేట మార్గం

Follow Udayam on Google
dasari naveen kumar Aug 08, 2026 2:47 PM వికారాబాద్General
వర్షాలతో అస్తవ్యస్తంగా వికారాబాద్-సదాశివపేట మార్గం - Udayam
వికారాబాద్ నుంచి సదాశివపేట వెళ్లే ప్రధాన రహదారిపై అకాల వర్షాల కారణంగా భారీ గుంతలు ఏర్పడి ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. రాత్రివేళల్లో నీట మునిగిన గుంతలు కనిపించక వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు నిత్యం వేల సంఖ్యలో రాకపోకలు సాగించే ఈ మార్గంలోని గుంతలను ఆర్ అండ్ బి అధికారులు తక్షణమే పూడ్చి, రోడ్డును బాగుచేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...