Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షాలపై అప్రమత్తంగా ఉండాలి

Follow Udayam on Google
Ganga Sep 22, 2026 4:07 PM పార్వతీపురం మన్యంGeneral
వర్షాలపై అప్రమత్తంగా ఉండాలి - Udayam
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకర రెడ్డి ఆదేశించారు. తుఫాన్ పరిస్థితుల దృష్ట్యా అధికారులు విధుల్లోనే ఉండాలని, సెలవులు తీసుకోవద్దని సూచించారు. కలెక్టరేట్, డివిజన్, మండల కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి పరిస్థితిని పర్యవేక్షించాలని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...