వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ లో పాటు పరిసర గ్రామాలలో ఇటీవల కురిసిన ఎడతెరిపిలేని వర్షాల కారణంగా 57 పైగా సాధారణ పూరి గుడిసెలు నెలమటమైనట్లు అధికారులు నివేదికలు రూపొందించినట్లు సమాచారం.
పట్టణంలో 27 పరిసర గ్రామాలలో 40 కు పైగా పురాతన మట్టి,కూనా,రేకులు,పూరి గుడిసెలు నెలకులి ఇంటి వినియోగ,సాధారణ సామాగ్రి పాడైనట్లు గుర్తించారని సంబంధిత అధికారులు తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వ ఆదేశాలను తగిన విధంగా తక్షణ సాయం అందిస్తామన్నారు.
Comments
Loading comments...

