Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

వర్షాల ప్రభావం.. ఈ జిల్లాలో పాఠశాలలకు సెలవు

Follow Udayam on Google
Anuroop Sep 22, 2026 4:14 PM అమరావతిGeneral
వర్షాల ప్రభావం.. ఈ జిల్లాలో పాఠశాలలకు సెలవు - Udayam
బంగాళాఖాతంలో వాయుగుండం బలపడుతుండటంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 12 గంటల్లో ఇది తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి, మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలకు APSDMA అలర్ట్ జారీ చేసింది. నదీ పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. భారీ వర్షాల నేపథ్యంలో బుధవారం శ్రీకాకుళం జిల్లాలో పాఠశాలలకు సెలవు ప్రకటించారు.

Comments

G
Loading comments...