Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షాల కోసం అమ్మవారికి జలాభిషేకం

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 30, 2026 6:04 PM గుంటూరుGeneral
వర్షాల కోసం అమ్మవారికి జలాభిషేకం - Udayam
వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని చింతలపూడి మెంటలమ్మ తల్లి ఆలయంలో జలాభిషేకం నిర్వహించారు. గ్రామ యువత ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పొన్నూరు ఎమ్మెల్యే, సంగం డెయిరీ ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, శ్రీ నాగ సాయి వైదీప్తి పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక అర్చనలు చేశారు.

Comments

G
Loading comments...