వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షాకాలంలో తేమ అధికంగా ఉండటంతో కొన్ని కూరగాయలపై పరాన్నజీవులు,వాటి గుడ్లు పేరుకుపోయే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
దీంతో ఫుడ్ పాయిజనింగ్,కలరా,డయేరియా వంటివ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుందని తెలిపారు.ఆకుకూరలు,క్యాబేజీ,కాలీఫ్లవర్,పుట్టగొడుగులు,భూమిలో పెరిగే కూరగాయలను గోరువెచ్చని నీటితో బాగా శుభ్రం చేసి పూర్తిగా ఉడికించి మాత్రమే తినాలని,పచ్చిగా లేదా సగం ఉడికించి తినొద్దని సూచించారు.
Comments
Loading comments...

