వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

వర్షాకాలంలో వైరల్ జ్వరాలు, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉందని ప్రజలు జాగ్రత్త ఉండాలని సూచించారు ఈ సందర్బంగా ఆక్సిజన్ హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్ గడ్డం సంతోష్ రెడ్డి మాట్లాడుతూ జ్వరం, దగ్గు, శరీర నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తే స్వయంగా మందులు వాడకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించాలని తెలిపారు.
Comments
Loading comments...
