వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్‌నినో ప్రభావంతో వానలు పడక రాష్ట్రంలో వరి, పత్తి పంటలు ఎండిపోతుండటంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
పెట్టుబడులను కాపాడుకునేందుకు రాత్రింబవళ్లు పొలాల వద్దే జాగారం చేస్తూ, ఉన్న కొద్దిపాటి నీటిని పారించుకోవడానికి రైతన్నలు అష్టకష్టాలు పడుతున్నారు.
Comments
Loading comments...

