వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం జిల్లా చిలకపాలెంలో మానసిక సమస్యలతో బాధపడుతున్న వివాహిత మీన తన ఇద్దరు పిల్లలకు గడ్డిమందు ఇచ్చి, తానూ తాగి ఆత్మహత్యకు పాల్పడింది.
ఈ ఘటనలో ఏడు నెలల బాబు, తల్లి మృతి చెందగా, మరో పాప ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

