వార్తలకు తిరిగి వెళ్లండి

మేడిపల్లి, పీర్జాదిగూడ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు తుంగతుర్తి రవి పర్యటించారు. వర్షాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న లోతట్టు కాలనీలను సందర్శించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు.
నీటి నిల్వలు, డ్రైనేజీ సమస్యలు, దెబ్బతిన్న రహదారులను పరిశీలించిన ఆయన సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని కోరారు.
Comments
Loading comments...

