వర్సిటీల్లో పోస్టుల మార్పు

రాష్ట్రంలోని ఏడు విశ్వవిద్యాలయాల్లో 429 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతిచ్చింది. అయితే ఓయూలో మూతబడిన, విద్యార్థులు లేని విభాగాలకు పోస్టులు కేటాయించడంపై విమర్శలు రావడంతో వాటిని అవసరమైన విభాగాలకు మార్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
అసోసియేట్, ప్రొఫెసర్ పోస్టుల్లో కొన్నింటిని అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులుగా మార్చుకోవాలని ప్రభుత్వం సూచించింది.
Comments
Loading comments...
