వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రేటర్ వరంగల్ నగరంలో పచ్చదనం పెంపు, ఆహ్లాదకర వాతావరణం కోసం 33వ డివిజన్ వినాయక కాలనీలో GWMC ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో సామూహిక మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు.
కమిషనర్ టి. వెంకన్న మొక్కలు నాటారు. నాటిన మొక్కలను సంరక్షించడంతో పాటు పర్యావరణ పరిరక్షణలో ప్రజలు భాగస్వాములు కావాలని సూచించారు.
Comments
Loading comments...

