వార్తలకు తిరిగి వెళ్లండి

వరంగల్ 19వ డివిజన్‌లోని ఓ సిటీ కాలనీలో KUDA స్థలాన్ని కబ్జా చేసేందుకు కొందరు ప్రైవేటు వ్యక్తులు యత్నించారు. ఆదివారం సెలవు కావడంతో 80 అడుగుల రోడ్డులోని స్థలాన్ని చదును చేసి, తాత్కాలిక నిర్మాణాల కోసం కంచె ఏర్పాటు చేశారు.
సమాచారం అందుకున్న KUDA అధికారులు పోలీసులతో కలిసి అక్కడికి చేరుకుని కబ్జా యత్నాన్ని అడ్డుకున్నారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Comments
Loading comments...

