Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

డ్రగ్స్ కేసులో పోలీసుల బాగోతం.. ఏఎస్ఐ సస్పెండ్‌

Follow Udayam on Google
Harika Nov 02, 2026 12:50 PM జాతీయంGeneral
పంజాబ్‌లోని ఖన్నాలో శివసేన నేత మహంత్ కశ్మీర్ గిరి ఇంట్లో ఏఎస్ఐ సుఖ్‌దేవ్ సింగ్ వస్తువు పెడుతున్న దృశ్యాలు సీసీటీవీలో బయటపడ్డాయి. అనంతరం అక్కడ హెరాయిన్ దొరికిందంటూ పోలీసులు మహంత్‌ను అరెస్ట్ చేశారు. వీడియో వెలుగులోకి రావడంతో ఏఎస్ఐని సస్పెండ్ చేశారు. మహంత్‌ను కేసు నుంచి విడుదల చేసి, ఘటనపై విచారణకు సిట్ ఏర్పాటు చేశారు.

Comments

G
Loading comments...