Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మూడేళ్లలో వందేభారత్ రైళ్ల ఎగుమతులు: కేంద్ర మంత్రి

Follow Udayam on Google
Harika Nov 02, 2026 12:32 PM జాతీయంGeneral
మూడేళ్లలో వందేభారత్ రైళ్ల ఎగుమతులు: కేంద్ర మంత్రి - Udayam
రానున్న 3–4 ఏళ్లలో భారత్ ఇతర దేశాలకు వందేభారత్ రైళ్లను ఎగుమతి చేయడం ప్రారంభిస్తుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేస్తున్ని యూరప్ ప్రమాణాలతో పోల్చవచ్చని ఆయన పేర్కొన్నారు.

Comments

G
Loading comments...