వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్, వరంగల్-ఖమ్మం-నల్గొండ గ్రాడ్యుయేట్ MLC నియోజకవర్గాల ఓటరు నమోదు ప్రక్రియ మరో ఐదు రోజుల్లో ముగియనుంది. ఈ నెల 6వ తేదీ వరకు ఫారమ్-18 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆదివారం నాటికి రెండు నియోజకవర్గాల పరిధిలో 9.04 లక్షల దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు. అర్హులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

