Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇరాన్‌పై అణు దాడి చేస్తారని టక్కర్ అంచనా

Follow Udayam on Google
Harika Nov 02, 2026 12:27 PM అంతర్జాతీయంGeneral
ఇరాన్‌పై అణు దాడి చేస్తారని టక్కర్ అంచనా - Udayam
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఒత్తిడితో ట్రంప్ కొద్ది రోజుల్లో ఇరాన్‌పై అణు దాడి చేయవచ్చని అమెరికా జర్నలిస్ట్ టక్కర్ కార్ల్‌సన్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. సెంట్రల్ ఇరాన్‌లోని పికాక్స్ పర్వతం లక్ష్యంగా ఉండొచ్చని అంచనా వేశారు. అక్కడ 300 అడుగుల లోతులోని ప్రాంతాన్ని చేరే ఆయుధం అమెరికా వద్ద లేదని, అందుకే అణు దాడికి మొగ్గుచూపవచ్చని అభిప్రాయపడ్డారు.

Comments

G
Loading comments...