Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

CampusHubAI ప్రొడక్ట్‌ను ప్రారంభించిన కేటీఆర్

Follow Udayam on Google
Harika Nov 02, 2026 12:31 PM హైదరాబాద్General
హైదరాబాద్ నానక్‌రామ్‌గూడలోని షెరటన్ హోటల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ‘CampusHubAI’ ప్రొడక్ట్‌ను ప్రారంభించారు. ఇటీవల కాలంలో టెక్నాలజీ రంగంలో వస్తున్న మువత అందుకోవాలని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వల్ల ఉద్యోగాలు పోతాయనే భయాలు వీడి, దానిని ఒక గొప్ప అవకాశంగా మార్చుకోవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...