వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్రమంత్రి అమిత్ షా సోమవారం హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. మధ్యాహ్నం నగరానికి చేరుకోనున్న ఆయన, ఐటీసీ కాకతీయలో నటుడు చిరంజీవి, రామ్ చరణ్‌తో భేటీ కానున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.
ఈ భేటీ వార్తతో రాజకీయ, సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
Comments
Loading comments...

