Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రష్యా సైన్యంలో చిక్కుకున్న ఐదుగురు తెలుగు యువకులు

Follow Udayam on Google
Harika Nov 02, 2026 12:37 PM జాతీయంGeneral
ఉపాధి కోసం రష్యా వెళ్లిన విశాఖకు చెందిన ఐదుగురు యువకుల్లో ముగ్గురిని యుద్ధ క్షేత్రానికి పంపినట్లు తెలుస్తోంది. గత రెండు నెలలుగా వారి ఆచూకీ తెలియక కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. మరో ఇద్దరినీ యుద్ధానికి పంపే ప్రమాదం ఉందని పేర్కొంటూ, తమను సురక్షితంగా స్వదేశానికి తీసుకురావాలని వీడియో ద్వారా కేంద్ర, ఏపీ ప్రభుత్వాలకు యువకులు విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...