వార్తలకు తిరిగి వెళ్లండి

ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ కు వరుసగా మూడు రోజుల సెలవులు రానున్నాయి. శుక్రవారం రక్షాబంధన్, శనివారం వారాంతపు యార్డు బంద్, ఆదివారం సాధారణ సెలవు నేపథ్యంలో మార్కెట్ మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
రైతులు విషయాన్ని గమనించి మూడు రోజులపాటు సరుకులను మార్కెట్ తీసుకురావద్దని సూచించారు. తిరిగి సోమవారం మార్కెట్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని అధికారులు వెల్లడించారు. రైతులు సహకరించాలని కోరారు.
Comments
Loading comments...

