Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వరంగల్‌ కమిషనరేట్‌ ఏఆర్‌ఎస్‌ఐ శామ్యూల్‌ మృతి

Follow Udayam on Google
విఘ్నేష్ రెడ్డి Aug 10, 2026 11:42 AM వరంగల్General
వరంగల్‌ కమిషనరేట్‌ ఏఆర్‌ఎస్‌ఐ శామ్యూల్‌ మృతి - Udayam
వరంగల్‌ కమిషనరేట్‌ ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ విభాగంలో ఏఆర్‌ఎస్‌ఐగా పనిచేస్తున్న ఎస్.శామ్యూల్‌(57) సోమవారం గుండెపోటుతో మృతి చెందారు. హనుమకొండ ప్రకాశ్‌రెడ్డిపేట జంక్షన్‌లోని నివాసం నుంచి విధులకు బయలుదేరే సమయంలో ఘటన జరిగింది. 1989లో పోలీస్‌ శాఖలో చేరిన శామ్యూల్‌ 37 ఏళ్లుగా సేవలందించారు. ఆయన మృతిపై సీపీ శ్వేత ఐపీఎస్‌తో పాటు అధికారులు, సిబ్బంది సంతాపం తెలిపారు.

Comments

G
Loading comments...