Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వరంగల్ ఎయిర్‌పోర్టుకు సమ్మక్క సారలమ్మ పేరు పెట్టాలి

Follow Udayam on Google
వరంగల్ ఎయిర్‌పోర్టుకు సమ్మక్క  సారలమ్మ పేరు పెట్టాలి - Udayam
వరంగల్ ఎయిర్‌పోర్టుకు సమ్మక్క సారలమ్మ" పేరు పెట్టాలని ధర్మ సమాజ్ పార్టీ (DSP) వికారాబాద్ జిల్లా కన్వీనర్ రవీందర్ మహారాజ్ డిమాండ్ చేశారు. వరంగల్ విమానాశ్రయానికి పేరు సూచించాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరిక మేరకు, రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ విశారదన్ మహారాజ్ చేసిన ప్రతిపాదనను ఆయన బలపరిచారు. తెలంగాణలో 90 శాతం ఉన్న బహుజనుల ఆరాధ్య దైవాలైన వీరనారీమణుల పేరు పెట్టడమే సముచితమని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...