వార్తలకు తిరిగి వెళ్లండి

వరలక్ష్మీ వ్రతం సందర్భంగా రేపు (శుక్రవారం) రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ హాలిడే ప్రకటించడంతో పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు మూతపడనున్నాయి.
అదే రోజున తెలంగాణ ప్రభుత్వం ఆప్షనల్ హాలిడేగా పేర్కొంది. ఇక మిలాద్ ఉన్ నబీ పండగను పురస్కరించుకుని ఆగస్టు 25వ తేదీన ఏపీలో 26న తెలంగాణలో పబ్లిక్ హాలిడేలు అమల్లో ఉండనున్నాయి.
Comments
Loading comments...

