వార్తలకు తిరిగి వెళ్లండి

తాండూర్‌లోని బుయ్యని శ్రీనివాస్ రెడ్డి (BSR) నివాసంలో వరలక్ష్మి వ్రత పూజా కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు
ఈ సందర్భంగా బుయ్యని శ్రీనివాస్ రెడ్డి శ్రీమతి సరళా రెడ్డి వరలక్ష్మి అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజించి, కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం కలగాలని ఆకాంక్షించారు
Comments
Loading comments...

