Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వర్కౌట్‌ చేస్తే లగ్జరీ గిఫ్ట్‌లు.. ఉద్యోగులకు కంపెనీ ఆఫర్‌

Follow Udayam on Google
Udayam Desk Sep 22, 2026 10:47 AM అంతర్జాతీయంGeneral
వర్కౌట్‌ చేస్తే లగ్జరీ గిఫ్ట్‌లు.. ఉద్యోగులకు కంపెనీ ఆఫర్‌ - Udayam
దక్షిణ కొరియాలోని ఓ కంపెనీ ఉద్యోగులను వ్యాయామం చేసేందుకు ప్రోత్సహిస్తోంది. రెండు నెలలు క్రమం తప్పకుండా వర్కౌట్‌ చేసిన ఉద్యోగులకు గూచీ, షనెల్‌, ప్రదా వంటి లగ్జరీ బ్రాండ్ల ఉత్పత్తులను కానుకగా ఇస్తోంది. సియోల్‌లో పనిచేస్తున్న భారతీయురాలు మాన్సి ఆరోరా ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. వ్యాయామానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను మేనేజర్‌కు పంపాల్సి ఉంటుందని తెలిపారు.

Comments

G
Loading comments...