Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వరిలో తెగుళ్ల నియంత్రణకు సూచనలు

Follow Udayam on Google
Sai Nath Oct 06, 2026 10:24 AM ఆసిఫాబాద్General
వరిలో తెగుళ్ల నియంత్రణకు సూచనలు - Udayam
పెంచికల్‌పేట్‌, దహెగాం మండలాల్లో వరి పంటలను వ్యవసాయ అధికారి రామకృష్ణ పరిశీలించారు. ఎల్కపల్లి, లగ్గాం, పంబాపూర్‌, కుంచవెల్లి గ్రామాల్లో పంటలను పరిశీలించగా అగ్గి, ఎండు తెగుళ్లు గుర్తించారు. తెగుళ్ల నివారణకు ట్రైసైక్లోజోల్‌, కార్బండజిమ్‌ లేదా అజోక్సీస్ట్రోబిన్‌ మందులను సూచించిన మోతాదులో పిచికారీ చేయాలని రైతులకు సూచించారు. సాగులో సందేహాలుంటే వ్యవసాయాధికారులను సంప్రదించాలని తెలిపారు.

Comments

G
Loading comments...