వార్తలకు తిరిగి వెళ్లండి

ఖరీఫ్ సీజన్లో చేపడుతున్న వరిసాగులో తప్పనిసరిగా రైతులు యాజమాన్య పద్ధతులను పాటించాలని వ్యవసాయ శాఖ అధికారి సూర్యకుమారి తెలిపారు.
బుధవారం నరసన్నపేట మండలం కంబకాయ రైతు సేవా కేంద్రంలో రైతులతో యాజమాన్య పద్ధతులపై పలు సూచనలు అందజేశారు. తెగుళ్ల బెడదను ముందే గ్రహించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేశారు. ఎరువుల వాడకం తగ్గించుకోవాలని పేర్కొన్నారు.
Comments
Loading comments...

