Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వరి సాగుకే ప్రాధాన్యత

Follow Udayam on Google
Saychi kumar Aug 22, 2026 9:04 AM కామరెడ్డిGeneral
వరి సాగుకే ప్రాధాన్యత - Udayam
కామారెడ్డి జిల్లా డోంగ్లి మండలంలోని మంజీరా నది పరివాహక గ్రామాలలో ఖరీఫ్ సీజన్ లో వరి సాగు చేస్తున్నారు. వరి సాగు తగ్గించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్న మండలంలోని మాధన్ హిప్పర్గా, ఇలేగావ్, యనబూర, సిర్పూర్, కుర్ల గ్రామాల రైతులు వరి సాగుకే ప్రాధాన్యత ఇస్తున్నారు. మండలంలో 5,106 ఎకరాల్లో వరి సాగు ఉందని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...