వార్తలకు తిరిగి వెళ్లండి

సైదాపూర్ మండలం గొడిశాలలో మరో 20 రోజుల్లో కోతకు రానున్న వరి పంటకు రెక్కల పురుగు, దోమకాటుతో నష్టం జరుగుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పంటను కాపాడుకునేందుకు రైతులు పురుగు మందులను పిచికారీ చేస్తున్నారు.
పంటనష్టంపై వ్యవసాయ అధికారులు స్పందించి తగిన సూచనలు, అవగాహన కల్పించాలని రైతులు కోరుతున్నారు.
Comments
Loading comments...

